రెండు వందల ఏళ్ల క్రితం చిత్రదుర్గను చాళుక్యులు,రాజకూటులు, హోసులు అనంతరం.. మదాకరి నాయకులు పాలించారు మదాకరి నాయకుల కోటపై హైదర్ అలీ సైన్యం తరచూ దాడులు చేసేది. అలాంటి దాడులను మదాకరి నాయకుల సైన్యం తిప్పికొడుతూ ఉండేది.ఓబమ్మ అనే వీరనారికి గుర్తుగా ఈ పేర్లు పెట్టుకుంటున్నామని చిత్రదుర్గం వాసులు అంటారు. ఆ మహిళ కథ చిత్రదుర్గంలో బాగా ప్రచారంలో ఉంది.
ఎవరా మహిళ? ఏమా కథ? అనేది ఈ పోడ్కాస్ట్ లో మీరు తెలుసుకుంటారు. మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you.
---
Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
Support this podcast:
https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support